నిర్మల్చైన్గేట్: స్థానిక టీఎన్జీవో భవనంలో హెచ్డబ్ల్యూవోఎస్ ఫోరమ్ ఆధ్వర్యంలో గు రువారం టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్ర మం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెల్మల ప్రభాకర్, జిల్లా కా ర్యదర్శి కుడాల రవికుమార్ హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించి, సంఘం బ లోపేతానికి ప్రతిఒక్కరూ టీఎన్జీవో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. టీహెచ్డబ్ల్యూవో జిల్లా అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి రాజు, మాజీ అధ్యక్షుడు భాస్కర్, ధర్మానంద్గౌడ్, హెచ్డబ్ల్యూవోలు అజయ్, రఘు, నగేష్, ప్రశాంత్, రవి, సుర్జీత్రెడ్డి, గోపాల్, పల్లవి, స్వప్న, సుజాత, సౌమ్య పాల్గొన్నారు.


