మున్సిపల్‌లో ‘సాక్షి’ కథనంపై చర్చ | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌లో ‘సాక్షి’ కథనంపై చర్చ

Oct 30 2026 12:03 AM | Updated on Oct 30 2026 12:03 AM

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలో భూ ఆక్రమణలు, చెరువుల శిఖంలో అక్రమ నిర్మాణాలపై ‘సాక్షి’లో ‘టాస్క్‌ ఫోర్స్‌ ఏది..!’ శీర్షికన గురువారం కథనం ప్రచురితమైంది. ఇది మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో చర్చనీయాంశమైంది. ఆక్రమణల తీరును కళ్లకు కట్టించేలా ఉన్న కథనాన్ని ప్రదర్శిస్తూ ఆక్రమణల విషయాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ తాహీదుద్దీన్‌ రవూఫ్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య, వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి, కమిషనర్‌ రవిబాబు దృష్టికి తీసుకువచ్చారు. కబ్జాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement