జాతీయ స్థాయి కథల పోటీల్లో విద్యార్థిని ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి కథల పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

లక్ష్మణచాంద: సోన్‌ మండలం న్యూ వెల్మల్‌ బొప్పారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి గుగ్లావత్‌ చరిత జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ చాటింది. చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ హైదరాబాద్‌ బాల చెలిమి మాస పత్రిక బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీల్లో ఎనిమిదవ స్థానాన్ని సాధించింది. చరిత, గైడ్‌ టీచర్‌ కొండూరు పోతన్నను బుధవారం ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్‌, న్యూ వెల్మల్‌ సర్పంచ్‌ రాచకొండ సాగర్‌, బొప్పారం సర్పంచ్‌ దేశెట్టి నరేష్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement