సరస్వతి కాలువకు నీరు వదలాలి | - | Sakshi
Sakshi News home page

సరస్వతి కాలువకు నీరు వదలాలి

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

లక్ష్మణచాంద: సరస్వతి కాలువకు ఒక తడికి నీళ్లు వదలాలని కాంగ్రెస్‌ సోన్‌ మండల నాయకులు నిర్మల్‌ నియోజకవర్గ ఇంన్‌చార్జి శ్రీహరిరావును కోరారు. ఆదివారం నిర్మల్‌లో ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. రైతులు పంట నష్టపోకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ నెల 29 లేదా 30న నీటిని విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చినవారిలో కాంగ్రెస్‌ పార్టీ సోన్‌ మండల అధ్యక్షుడు మొయినుద్దీన్‌, నాయకులు అజహర్‌, లింగన్న, జగన్‌, అనిల్‌, అర్జం లింగన్న, వన్నెల రాజేశ్వర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement