భైంసా మార్కెట్‌లో రైతుల అవస్థలు ! | - | Sakshi
Sakshi News home page

భైంసా మార్కెట్‌లో రైతుల అవస్థలు !

Oct 10 2026 12:10 AM | Updated on Oct 10 2026 12:10 AM

భైంసాటౌన్‌: పట్టణంలోని ఏఎంసీ మార్కెట్‌యార్డులో పంట ఉత్పత్తుల విక్రయానికి రైతులకు అవస్థలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సర్వర్‌ మొరాయింపుతో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గురువారం పెద్దమొత్తంలో రైతులు పంట ఉత్పత్తులు విక్రయానికి తేగా, ఈనామ్‌ సర్వర్‌ సమస్యతో బీట్‌ నిర్వహణలో జాప్యం జరిగింది. ఏఎంసీ అధికారులు ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా బీట్‌ నిర్వహించారు. శుక్రవారం రైతులెవరూ పంట ఉత్పత్తులను విక్రయానికి తేవద్దని ప్రకటించారు. శనివారం అమావాస్య, ఆదివారం సెలవు కావడంతో రెండు రోజులు మార్కెట్‌లో బీట్‌ బంద్‌ ఉంటుంది. మళ్లీ సోమవారం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement