ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయాలి

Oct 10 2026 12:10 AM | Updated on Oct 10 2026 12:10 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్రంలో అమలువుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలు వంద శాతం అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోపాటు వివిధ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతి, లక్ష్యాల సాధనకు చేపడుతున్న చర్యలపై కమిషనర్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. ఆరోగ్య పథకాలు, సేవల అమలులో జిల్లా మరింత పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement