పూరికి ఆర్టీసీ బస్సులు
నిర్మల్‌టౌన్: నిర్మల్ బస్టాండ్ నుంచి బుధవా రం పూరికి రెండు ఆర్టీసీ బస్సులు బయలుదేరాయి. డిపో మేనేజర్ పండరి పూజలు చేసి బ స్సులను ప్రారంభించారు. ఈ బస్సులు నిర్మల్ నుంచి అన్నవరం సత్యనారాయణ టెంపుల్, సింహాచలం అప్పన్న, అరసవెల్లి సూర్యనారా యణ, పూరి జగన్నాథ్, కోణార్క్ సన్ టెంపుల్, విశాఖపట్నం బీచ్, ద్వారక తిరుమలకు చేరుకుంటాయని తెలిపారు. తిరిగి 9వ తేదీన బ స్సులు నిర్మల్‌కు చేరుకుంటాయని పేర్కొన్నా రు. ఎస్‌టీఐ శకుంతల, రిజర్వేషన్ ఇన్‌చార్జి టీ వీ రమణ, గంగాధర్, గంగన్న పాల్గొన్నారు.


