టెన్త్‌ జిల్లా టాపర్లకు నగదు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ జిల్లా టాపర్లకు నగదు ప్రోత్సాహం

Aug 17 2025 4:31 PM | Updated on Aug 17 2025 4:31 PM

టెన్త్‌ జిల్లా టాపర్లకు నగదు ప్రోత్సాహం

టెన్త్‌ జిల్లా టాపర్లకు నగదు ప్రోత్సాహం

నిర్మల్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం పదో తరగతి, ఇంటర్‌లో జిల్లా టాప్‌ నిలిచిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం నగదు బహుమతిని అందజేసి సత్కరించింది. జిల్లా వ్యాప్తంగా 8 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అందించారు. ఎ.సాహిత్య, సాత్విక (పదో తరగతి) సోఫినగర్‌ గురుకుల పాఠశాల, విఘ్నేశ్వర్‌ (పదో తరగతి) కుంటా ల మోడల్‌ స్కూల్‌, రాజు (పదో తరగతి), మ స్కాపూర్‌ హైస్కూల్‌, అంజలి, సుప్రియ (ఇంటర్‌) సోఫీనగర్‌ కళాశాల, ఈ.అశ్విత్‌, ముత్యం(ఇంటర్‌) కుంటాల మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement