మనీలాండరింగ్‌ కేసులో సుజనా చౌదరికి ఎదురు దెబ్బ | Sujana Chowdary faces a setback in the Supreme Court | Sakshi
Sakshi News home page

మనీలాండరింగ్‌ కేసులో సుజనా చౌదరికి ఎదురు దెబ్బ

Feb 9 2025 9:18 PM | Updated on Feb 10 2025 12:59 AM

Sujana Chowdary faces a setback in the Supreme Court

ఢిల్లీ : ఈడీ మనీలాండరింగ్‌ కేసులో బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఎదురు దెబ్బ తగిలింది. బెస్త్‌ అండ్‌ క్రాప్టన్‌ కేసును క్వాష్‌ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ని సుప్రీం కోర్టు డిస్మీస్ చేసింది. చైన్నై ఈడీ కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఇదే కేసులో సీబీఐ సుజనా చౌదరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement