19న దక్షిణకొరియా అధ్యక్షుడి రాక  | South Korean President to visit India Apr 19 to 21 April 2026 | Sakshi
Sakshi News home page

19న దక్షిణకొరియా అధ్యక్షుడి రాక 

Apr 17 2026 5:19 AM | Updated on Apr 17 2026 6:16 AM

South Korean President to visit India Apr 19 to 21 April 2026

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌ ఆదివారం ఢిల్లీ చేరుకోనున్నారు. దేశంలో ఆయన మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఆర్థిక, రక్షణ, ఏఐ, సెమీకండక్టర్లు తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వస్తున్న ఆయన సోమవారం ప్రధాని మోదీతో సమావేశమవుతారు. పశ్చిమాసియా పరిణామాలు సహా అనేక కీలక అంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.  

Advertisement
 
Advertisement
Advertisement