పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మూడో రోజు అప్‌డేట్స్‌ | Parliament Budget Sessions Day2 Live Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మూడో రోజు అప్‌డేట్స్‌

Feb 2 2024 9:08 AM | Updated on Feb 2 2024 11:54 AM

Parliament Budget Sessions Day2 Live Updates - Sakshi

Updates..

► తమిళనాడు ఎంపీ సురేష్‌ వ్యాఖ్యలపై రాజ్యసభలో ఖర్గే సీరియస్‌ కామెంట్స్‌. రాజ్యసభలో ఖర్గే మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేయాలని ఎవరైనా మాట్లాడితే సహించబోము. అలా మాట్లాడిన వారు ఎవరైనా సరే. భారత్‌ అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఒక్కటే. 

► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి.

►లోక్‌సభ నుంచి ఇండియా కూటమి సభ్యుల వాకౌట్‌

►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

►లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం

►భారత కూటమి నేతలు పార్లమెంటులో జార్ఖండ్ సమస్యను లేవనెత్తాలని నిర్ణయం.

► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలలో చర్చ జరుగనుంది. 

► నేడు రాజ్యసభలో పలు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

► మత్స్యకారుల సంక్షేమ కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ బీద మస్తాన్ రావు ప్రైవేట్ మెంబర్ బిల్లు 

► మత్స్య పరిశ్రమ రంగం అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహకం,  మత్స్యకారుల సంక్షేమం కోసం చర్యల కోసం ప్రత్యేక  జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని  బిల్లు 

► సాక్షుల రక్షణ కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్న ఎంపీ నిరంజన్ రెడ్డి 

► క్రిమినల్ కేసుల్లో సాక్షుల రక్షణ కోసం తగిన యంత్రాంగం ఏర్పాటు కోసం బిల్లు

► నేడు ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశం

► ఉదయం 10 గంటలకు ఖర్గే అధ్యక్షతన పార్లమెంట్‌లో సమావేశం

► పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement