దేశంలో కరోనా ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే? | New Delhi New Coronavirus Positive Cases Report | Sakshi
Sakshi News home page

దేశంలో కరోనా ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Jan 22 2022 10:40 AM | Updated on Jan 22 2022 12:12 PM

New Delhi New Coronavirus Positive Cases Report - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా 3,37,704 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 488 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్‌ పాజిటివిటి రేటు 17.22 శాతానికి పెరిగింది. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు 10,050 కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 42 వేల 676 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 21 లక్షల 13వేల 365 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 161 కోట్లకు పైగా కరోనా డోసుల పంపిణీ జరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement