ఢిల్లీ: దేశవ్యాప్తంగా నీట్ పీజీ–2026 పరీక్ష ప్రారంభమైంది. 340 నగరాల్లో 1,300 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. మొత్తం 2,73,183 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాల్లో, ఏపీలో పరీక్షా కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం, సిగ్నల్ జామర్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 180 ప్రశ్నలకు 210 నిమిషాల సమయం కేటాయించారు.
#WATCH | Chennai, Tamil Nadu: Candidates arrive at an examination centre for the NEET PG 2026 examination, which is being conducted today in a single shift from 9:00 AM to 12:30 PM.
Across the country, more than 2.73 lakh candidates have registered for NEET PG 2026. The… pic.twitter.com/H9MpCBPNJJ— ANI (@ANI) August 30, 2026


