‘మిజోరం’ ప్రమాదం.. 22కు చేరిన మృతులు | Sakshi
Sakshi News home page

‘మిజోరం’ ప్రమాదం.. 22కు చేరిన మృతులు

Published Fri, Aug 25 2023 6:25 AM

Mizoram under construction railway bridge collapse death toll rises to 22 - Sakshi

ఐజ్వాల్‌: మిజోరంలోని ఐజ్వాల్‌లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది.

అతడు ప్రాణాలతో ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. క్షతగాత్రులైన ముగ్గురిలో ఇద్దరిని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాధితులైన మొత్తం 26 మందీ పశి్చమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు చెందిన వారే. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement