సోషల్ మీడియాలో విలాసాలు, ఆర్భాటాలు చూపించి క్రేజ్‌ను, ఫాలోవర్లను పెంచుకుని ఆ క్రేజ్‌తో విదేశాల్లో ఉద్యోగాలనో, వీసాలనో, ఇతరితర అవకాశాల పేరుతో అమాయకులను మోసగించి రూ.కోట్లు కాజేస్తున్న ఉదంతాలు బయటకొస్తూనే ఉన్నాయి. యూకే ఉంటూ నందూస్ వరల్డ్ యూట్యూబ్ చానల్‌తో ఫేమస్ అయిన తెలుగు యూట్యూబర్ దంపతులు నందన, మధుకర్‌లు యూకే వీసా, ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో మరో మాయలేడి ఫ్రాడ్ కేరళలో బయటపడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లగ్జరీ లైఫ్ స్టైల్‌తో ఆకట్టుకుని విదేశాల్లో ఉద్యోగాలంటూ రూ.కోట్లు వసూలు చేసిన పార్వతి మాయ షాజీ ఘరానా మోసం గురించి పూర్తి వివరాలను ఈ కింది వీడియోలో చూడండి.


