ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై భేటీ | Governor Tamil Sai Soundararajan Meets Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై భేటీ

Aug 12 2021 4:17 PM | Updated on Aug 12 2021 4:29 PM

Governor Tamil Sai Soundararajan Meets Prime Minister Narendra Modi - Sakshi

( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణ, పాండిచ్చేరి లోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం.  ప్రధానికి పీఎం అండ్ పీఎం, మరో పుస్తకాన్ని గవర్నర్ తమిళ సై  అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement