కరోనా కేసులు: ఐదువేలకు దిగువన కొత్త కేసులు | Coronavirus: New Covid Positive Cases Update In India | Sakshi
Sakshi News home page

కరోనా కేసులు: ఐదువేలకు దిగువన కొత్త కేసులు

Mar 7 2022 9:33 AM | Updated on Mar 7 2022 9:33 AM

Coronavirus: New Covid Positive Cases Update In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. కొత్తగా దేశంలో 4362  పాటిజిట్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రసుతం దేశవ్యాప్తంగా 54118 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉ‍న్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement