Bageshwar Viral Video: Students Suddenly Started Screaming And Shouting In Uttarakhand - Sakshi
Sakshi News home page

Viral Video: స్కూల్‌లో విద్యార్థుల వింత ప్రవర్తన.. అసలేం జరిగింది?

Jul 28 2022 5:42 PM | Updated on Jul 28 2022 7:12 PM

Bageshwar: Students Suddenly Started Screaming And Shouting In Uttarakhand - Sakshi

స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా ఏడుపులు మొదలు పెట్టారు. క్లాస్‌ రూం నుంచి బయటకు వచ్చి అరుపులు, కేకలతో హడలెత్తించారు.

ఉత్తరాఖండ్‌: స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా ఏడుపులు మొదలు పెట్టారు. క్లాస్‌ రూం నుంచి బయటకు వచ్చి అరుపులు, కేకలతో హడలెత్తించారు. విద్యార్థుల వింత ప్రవర్తనతో టీచర్లు ఆందోళన చెందారు. దుష్ట శక్తులు ఆవహించాయంటూ దిష్టి తీశారు.
చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! 

ఉత్తరాఖండ్‌లోని భగేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన వీడియోను ఓ జాతీయ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్‌.. ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే డాక్టర్ల బృందాన్ని పంపించింది. వింత ప్రవర్తనను  మాస్‌ హిస్టీరియాగా వైద్యులు భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement