పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ | 20 Coaches Of Sabarmati Express Train Derail In UP Near Kanpur, No Injuries Reported | Sakshi
Sakshi News home page

Sabarmati Express Accident: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌

Aug 17 2024 7:27 AM | Updated on Aug 17 2024 9:45 AM

20 Coaches Of Sabarmati Express Train Derail In UP

లక్నో: సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ శనివారం(ఆగస్టు17) తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ రైల్వేస్టేషన్‌లో రైలు పెద్ద రాయిని గుద్దుకోవడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయని నార్త్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  అయితే వారణాసి జంక్షన్‌ అహ్మదాబాద్‌ రూట్‌లో పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులను వేరే రైలులో గమ్యస్థానాలకు తరలించారు.   

Advertisement
 
Advertisement
Advertisement