కొత్త నిబంధనలతో ఇబ్బందులు.. | - | Sakshi
Sakshi News home page

కొత్త నిబంధనలతో ఇబ్బందులు..

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

కొత్త నిబంధనలతో ఇబ్బందులు.. వసూళ్ల నిబంధన లేదు..

25 ఏళ్లుగా సంఘంలో ఉ న్నాం. గతంలో రుణాలు ఇవ్వడానికి ఎలాంటి నిబంధనలు ఉండేవి కాదు. ము న్సిపాలిటీ వారు కొత్తగా ఇంటిపన్ను చెల్లించాలంటూ కొత్త నిబంధన అమలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత పద్ధతినే రుణాలివ్వాలి.

– భాగ్యలక్ష్మి, సంఘం అధ్యక్షురాలు

మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలకు సంబంధించి ఇంటిపన్ను వసూలు చేసే నిబంధన ఎక్కడా లేదు. జిల్లాలోని ఏ మున్సిపాలిటీకి పన్ను వసూలు చేసు కోవాలని మెప్మా తరుపున అధికారికంగా ఎ లాంటి ఆదేశాలు లేవు. కోస్గిలో జరుగుతున్న వ్యవహారంపై సమగ్ర వివరాలు తెలుసుకొని వాస్తవ పరిస్థితులను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

– శంకర్‌, మెప్మా పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement