మక్తల్ నుంచి మరికల్ మీ దుగా మహబూబ్‌నగర్‌కు ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను గుర్తించి కేసులు నమోదు చేశాం. మూడునెలల్లో ఆన్‌లైన్ పేరిట ఆఫ్‌లైన్‌లో వెళ్తున్న 20 టిప్పర్లను గుర్తించాం. అక్కడి అధికారులు ఇచ్చిన రసీదులను పరిశీలిస్తే రోజుకు ఒక టిప్పర్‌కు ఒక ట్రిపునకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉండగా.. వారు మాత్రం అదే రసీదుపై రోజుకు రెండు, మూడు టిప్పర్లను తరలిస్తున్నారు. అలాంటి వాటిపై నిఘా ఉంచి కేసులు నమోదు చేసి తహసీల్దార్‌కు రాయడం జరిగింది. – భగవంత్‌రెడ్డి, సీఐ, మరికల్
●


