తల్లిదండ్రులకు సర్దిచెప్పలేక బాలిక ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు సర్దిచెప్పలేక బాలిక ఆత్మహత్య

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

కోవెలకుంట్ల: గొడవ పడుతున్న తల్లిదండ్రులకు సర్దిచెప్పలేక ఇంట ర్‌ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహ త్య చేసుకున్న సంఘటన మండలంలోని రేవనూరులో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి మంగళవారం స్థానికులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన నాగేష్‌, సరస్వతి కుమార్తె మీనుగ నందిని అలియాస్‌ పుష్ప (17) గోస్పాడులో ఇంటర్‌ ద్వితీయ సంవత్స రం చదువుతోంది. సోమవారం రాత్రి తల్లిదండ్రులు గొడవ పడుతుండగా వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా తండ్రి ఆవేశంతో తిట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన నందిని మేడ పై రూంలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతదేహా న్ని శవపరీక్ష నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రేవనూ రు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement