చాలా సంతోషంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

చాలా సంతోషంగా ఉంది

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

చాలా సంతోషంగా ఉంది

సీఎస్‌ఈ బ్రాంచ్‌లో ఇక్కడ మొదటి పీహెచ్‌డీ పతకాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రోబస్ట్‌ అండ్‌ ఎక్స్‌ఫ్లెయినబుల్‌ మస్క్యులోస్కెలిటల్‌ రేడియోగ్రాఫ్‌ క్లాసిఫికేషన్‌–యాన్‌ అగ్రిగేటేడ్‌–ఫ్లెక్సినట్‌ ఫ్రేమ్‌వర్క్‌ అనే అంశంపై చేసిన పరిశోధనతోనే పీహెచ్‌డీ వచ్చింది. ఈ పరిశోధన ఎముకలు, కండరాలకు సంబంధించిన ఎక్స్‌రే చిత్రాలను ఆటోమేటిక్‌గా విశ్లేషించేందుకు వివరణాత్మక కృతిమ మేధ ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందిస్తుంది. రేడియాలిస్టులు, ఆర్థోపెడిక్‌ డాక్టర్లకు ఈ టెక్నాలజీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

– తోట గోకారమయ్య, చిన్నటేకూరు, కల్లూరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement