గిరిజన సంక్షేమ శాఖలో రుణాల ఫైల్ గల్లంతు
● 2018–19లో 11 మందికి రూ.1.57 కోట్ల రుణాలు
● ఇందులో 7 ఇన్నోవా, 2 బొలేరో వాహనాలు
● కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన రుణం రూ.96.86 లక్షలు
● ఇప్పటి వరకు చెల్లించింది రూ.10.45 లక్షలు
● రికవరీ తక్కువగా ఉందని ఉన్నతాధికారుల అసహనం
● షూరిటీ ఇచ్చిన వారికి నోటీసులు పంపేందుకు కనిపించని ఫైల్


