జాతీయ రహదారిపై వాహనాల బారులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై వాహనాల బారులు

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

చౌటుప్పల్‌ : హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం వాహనాల రద్దీ నెలకొంది. దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలలో నివాసముంట్ను వారు సొంతూళ్లకు పయణమయ్యారు. దీంతో ఈ రద్దీ ఏర్పడింది. అదేవిధంగా వీకెండ్‌ సైతం తోడవ్వడంతో హైవేపై వాహనాలు బారులుదీరాయి. చౌటుప్పల్‌ పట్టణంతో పాటు ధర్మోజిగూడెం ప్రాంతాలలో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. ఈ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. చౌటుప్పల్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ సైతం ప్రయాణికులతో కిటకిటలాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement