ఈసీ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఈసీ రాజీనామా చేయాలి

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

నల్లగొండ : దేశంలో ఓటు హక్కు ప్రక్రియను నాశనం చేస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ క్లాక్‌టవర్‌ సెంటర్‌లో జ్ఞానేశ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్‌రెడ్డి, నాయకులు శ్యామ్‌చరణ్‌రెడ్డి, కొర్ర గౌతమి, కోర్ర రామ్‌సింగ్‌, గాలి నాగరాజు, మామిడి కార్తీక్‌, కంచర్ల ఆనంద్‌రెడ్డి, సతీష్‌, పవన్‌, రఘుమారెడ్డి, అజార్‌, రాము యాదవ్‌, భానుచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement