మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా | - | Sakshi
Sakshi News home page

మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా

Feb 12 2026 7:09 AM | Updated on Feb 12 2026 7:09 AM

మెరుగ

మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా

తొలిసారి ఓటేశా

నేను డిగ్రీ చదువుతున్నాను. నా తొలి ఓటు మున్సిపల్‌ ఎన్నికల్లో మెరుగైన అభ్యర్థికే వేశాను. ఎవరు గెలిచినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పాటు వార్డు అభివృద్ధికి కృషిచేయాలి.

– దబ్బెటి వరుణ్‌ సాయి, మోత్కూరు

ఓటు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న నేను తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు వేశాను. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు

అందుబాటులో ఉండి మంచి గుర్తింపు పొందాలి.

– దబ్బెటి నేహ, జామచెట్లబావి, మోత్కూరు

మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా1
1/1

మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement