ఫోన్ చేయాల్సిన నంబర్లు : 83419 43433, 99857 58456
తేది: 29–12–2025, సమయం: ఉదయం 10 నుంచి 11గంటల వరకు
నాగర్‌కర్నూల్ క్రైం: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈ నెల 29న డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 83419 43433, 99857 58456 నంబర్లకు ఫోన్‌చేసి డీఎంహెచ్‌ఓను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
29న డీఎంహెచ్‌తో ‘సాక్షి’ ఫోన్ ఇన్
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 83419 43433, 99857 58456


