అచ్చంపేటకు ఆటుపోట్లు
ఎత్తిపోతల పథకం పనుల్లో తీవ్ర జాప్యం
●
పాలమూరు ఎత్తిపోతలలో భాగంగా ఏదుల రిజర్వాయర్‌తోపాటు మొలచింతలపల్లి సమీపంలోని కృష్ణానది బ్యాక్‌వాటర్ నుంచి నీటిని తరలించేలా రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉమామహేశ్వర రిజర్వాయర్ కోసం భూ సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం జీఓ 42 విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించి భూ సేకరణ చేపడుతాం.
– అమర్‌సింగ్,
ఈఈ ఇరిగేషన్ శాఖ, అచ్చంపేట


