రైలు సర్వీసుల పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

రైలు సర్వీసుల పొడిగింపు

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గురువారం శ్రీ 29 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

ఈ పొలం వెంకటాపురం(కె) మండల పరిధిలోని రాచపల్లికి చెందిన ఎస్‌.సమ్మయ్యది. ఇతనికి పాలెం వాగు ప్రాజెక్టు కింద 4 ఎకరాల పొలం ఉంది. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా కాల్వల మరమ్మతుల పేరుతో అధికారులు నీటిని విడుదల చేయక కాలయాపన చేశారు. దీనికి తోడు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో వరిపంట ఎండిపోయింది. పంటల సాగుకు రూ.లక్ష ఖర్చు చేసి అప్పుల పాలయ్యాడు. ప్రస్తుతం వరి పంటను మేకలు మేస్తున్నాయి.

ఇక్కడ బోరు వేయిస్తున్న రైతు పేరు బండమీది అశోక్‌. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామం. తనకు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆయిల్‌పామ్‌, వరి పంట సాగు చేశాడు. సమీపంలోని బొక్కలకుంట నుంచి వచ్చే నీటితో పంటలు పండేవి. కరువు పరిస్థితుల నేపథ్యంలో కుంటలో నీరు అడుగంటిపోయింది. దీంతో పంటను కాపాడుకునేందుకు నెలరోజుల క్రితం రూ.లక్ష ఖర్చు చేసి కొత్తగా బోరు వేయించాడు. ప్రస్తుతం బోరు నీటితోనే ఆయిల్‌పామ్‌, వరి పంటకు నీటిని పారిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement