– వివరాలు 8లోu
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి–కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ ఎన్.రాజేశ్వర్‌రావు, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌రావులు ప్రారంభించారు. ప్రజలకు న్యాయవస్థను మరింత చేరువ చేయడంతోపాటు పెండింగ్ కేసులు పరిష్కారంలో వేగం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
– మరిపెడ/మరిపెడ రూరల్
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్
ఈవీ.వేణుగోపాల్
మరిపెడలో నూతన సివిల్ కోర్టు
ప్రారంభం


