మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

మంగళవ

మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

– 8లోu

పింఛన్‌ ఇప్పించండి..

బోధకాలతో ఎలాంటి పని చేసుకోలేకపోతున్నాను. అధికారులు తన పరిస్థితిని గమనించి పింఛన్‌ ఇప్పించాలి. బోధకాలు కారణంగా పనులు కూడా చేసుకోలేక పోతున్నాను. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాను. పింఛన్‌ ఇప్పించి ఆదుకోవాలి.

– అర్కావత్‌ భీముడు, ఇంచెన్‌చెరుపల్లి,

వెంకటాపురం(ఎం) మండలం

అక్రమ పట్టాను రద్దు చేయాలి

తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని అక్రమంగా వేరే వారి పేరున పట్టా జారీ చేశారు. వెంకటాపురం(ఎం) మండలం పాలంపేట శివారులో 2.13ఎకరాల భూమి ఉంది. తనకు సంబంధం లేకుండా అధికారులు వేరే వ్యక్తికి పట్టా చేశారు. – ఏలూరి రాజయ్య,

పస్రా, గోవిందరావుపేట మండలం

దారి కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారు..

తన ఇంటికి వెళ్లే దారిని కబ్జా చేశారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి ఇంటి నిర్మాణ పనులు నిలిపివేయాలి. సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలి.

– అజ్మీర భావుసింగ్‌,

రాంచంద్రాపురం, ములుగు మండలం

మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/3

మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/3

మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20263
3/3

మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement