సమన్వయంతో పట్టణాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పట్టణాభివృద్ధి

Feb 20 2026 6:44 AM | Updated on Feb 20 2026 6:44 AM

సమన్వయంతో పట్టణాభివృద్ధి

సమన్వయంతో పట్టణాభివృద్ధి

సమన్వయంతో పట్టణాభివృద్ధి

ములుగు: పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో ముందుకు వెళ్తామని ములుగు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ తెలిపారు. ములుగు మున్సిపాలిటీ నూతన పాలకవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ ఆసియా షాహీన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ములుగు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చంద్రకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement