Watch: Megastar Chiranjeevi Cars Collection At His House, Video Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi Cars Collections:  చిరంజీవి ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా?

Oct 8 2022 4:07 PM | Updated on Oct 8 2022 5:09 PM

Watch: Megastar Chiranjeevi Cars Collection At His House, Video Viral - Sakshi

చిరంజీవి అంటేనే ఒక బ్రాండ్. అందునా నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఉన్న నటుడు. ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చిరంజీవికి.. కెరీర్‌లో ఎన్నో విజయాలున్నాయి. అలాంటి చిరంజీవి ఇంటిని సాక్షి సందర్శించింది. ఇంట్లో సంగతి దేవుడెరుగు.. కంపౌండ్ చూస్తే కళ్లు చెదురుతాయి. అక్కడ ఉన్న కార్లు అత్యంత ఖరీదైనవి. సామాన్యులు చూడడానికే ఆశపడే ఎన్నో కార్లు ఉన్నాయి. ‘మెగా కంపౌండ్’పై మీరు ఓ లుక్కేయండి.

Advertisement
 
Advertisement
Advertisement