ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు | Upcoming Ott Movies Telugu August Third Week 2025 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లోకి 31 మూవీస్.. ఆ ఐదు స్పెషల్

Aug 18 2025 8:15 AM | Updated on Aug 18 2025 9:19 AM

Upcoming Ott Movies Telugu August Third Week 2025

మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అనుపమ పరమేశ్వరన్ 'పరదా', 'మేఘాలు చెప్పిన ప్రేమకథ', 'త్రిబాణధారి బార్బరిక్' తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 31కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్.

(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)

ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. సార్ మేడమ్, మిషన్ ఇంపాజిబుల్- ద ఫైనల్ రికనింగ్, మా, మారిషన్, కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్‌లు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 18

  • సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22

  • ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22

నెట్‌ఫ్లిక్స్

  • కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18

  • ఎక్స్‌టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18

  • అమెరికాస్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19

  • ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20

  • రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ సిరీస్) - ఆగస్టు 20

  • డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21

  • ఫాల్ ఫర్ మీ (జర్మన్ సినిమా) - ఆగస్టు 21

  • గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) - ఆగస్టు 21

  • హోస్టేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21

  • వన్ హిట్ వండర్ (తగలాగ్ సినిమా) - ఆగస్టు 21

  • ద 355 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 21

  • అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22

  • ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22

  • లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22

  • మా (హిందీ సినిమా) - ఆగస్టు 22

  • మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22

  • ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22

  • బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23

హాట్‌స్టార్

  • స్టాకింగ్ సమంత (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19

  • ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20

  • ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22

  • పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22

జీ5

  • ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22

  • సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 22

ఆపిల్ ప్లస్ టీవీ

  • ఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22

ఆహా

  • కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు మూవీ) - ఆగస్టు 22

సన్ నెక్స్ట్

  • కపటనాటక సూత్రధారి (కన్నడ మూవీ) - ఆగస్టు 22

లయన్స్ గేట్ ప్లే

  • వుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష.. ప్రోమో రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement