Upcoming Movies And Web Series Releasing On OTT Platforms In January 3rd Week - Sakshi
Sakshi News home page

Upcoming Movies: ఓటీటీలో సినిమాలు, సిరీస్‌ల జాతర.. 20 సినిమాలు

Jan 17 2023 1:55 PM | Updated on Jan 17 2023 7:31 PM

Upcoming Movies And Web Series Releasing On OTT Platforms In January 3rd Week - Sakshi

ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్లు రిలీజ్‌ అవుతుండటంతో వాటిని చూసి ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో చూసేద్దాం..

సంక్రాంతి పండగకు పెద్ద సినిమాలు రఫ్ఫాడించాయి. పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో వచ్చి ఈజీగా వంద కోట్లు సాధించేశాయి. ఏ అభిమానినీ నొప్పించకుండా అందరు హీరోలు బాక్సాఫీస్‌ వద్ద గెలిచేశారు. ఇకపోతే సంక్రాంతి సెలవులు కూడా అయిపోయాయి. ఎవరి పనుల్లో వారు బిజీ కానున్నారు. ప్రతి సినిమా థియేటర్‌లో చూడటం అందరికీ సాధ్యపడదు. దీనివల్ల చాలామంది ఓటీటీకే జై కొడుతున్నారు. ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్లు రిలీజ్‌ అవుతుండటంతో వాటిని చూసి ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో చూసేద్దాం..

ఆహా
 డ్రైవర్ జమున(తమిళం) - జనవరి 20

కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ - స్టాండ్-అప్ కామెడీ షో (7వ ఎపిసోడ్)- జనవరి 20

♦ యూత్ ఆఫ్ మే(తెలుగులో)- కొరియన్ డ్రామా – జనవరి 21

హాట్‌స్టార్‌
ఝాన్సీ రెండవ సీజన్‌ (వెబ్‌ సిరీస్‌) - జనవరి 19

నెట్‌ఫ్లిక్స్‌
అల్ఖాలత్‌ (అరబిక్‌ మూవీ) - జనవరి 19
జుంజీ ఇటియో మనియాక్‌ (జపనీస్‌ సిరీస్‌) - జనవరి 19
కాపా (మలయాళ సినిమా) - జనవరి 19
ద 90స్‌ షో (ఇంగ్లీష్‌ సిరీస్‌) - జనవరి 19
ఉమెన్‌ ఎట్‌ వార్‌ (ఫ్రెంచ్‌ సిరీస్‌) - జనవరి 19
మిషన్‌ మజ్ను (హిందీ చిత్రం) - జనవరి 20
బ్లింగ్ ఎంపైర్: న్యూయార్క్ (ఇంగ్లీష్ రియాలిటీ షో) – జనవరి 20
బేక్‌ స్క్వాడ్‌  రెండో సీజన్‌ (వెబ్‌ సిరీస్‌)- జనవరి 20
ఫౌదా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20
జంగ్-ఈ (కొరియన్ మూవీ) – జనవరి 20
రిప్రజెంట్ (ఫ్రెంచ్ సిరీస్) – జనవరి 20
సాహమరన్ (టర్కీస్ సిరీస్) – జనవరి 20
శాంటీ టౌన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20
ధమాకా (తెలుగు సినిమా) – జనవరి 22

జీ5
ATM (వెబ్‌ సిరీస్‌) - జనవరి 20
ఛత్రివాలి (హిందీ చిత్రం) - జనవరి 20

అమెజాన్‌ ప్రైమ్‌
ద లెజెండ్‌ ఆఫ్‌ వోక్స్‌ మకీనా సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌) - జనవరి 20

లయన్స్‌ గేట్‌ప్లే
లిపార్డ్‌ స్కీన్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌) - జనవరి 20

చదవండి: ఖాకీ డ్రెస్‌ వేస్తే చాలు రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement