ఉపాసనకు రాముని ప్రతిమ | Upasana Konidela Commissions A Sri Rama Murti From Ayodhya's Rama Lalla Sculptor | Sakshi
Sakshi News home page

ఉపాసనకు రాముని ప్రతిమ

Sep 25 2026 10:56 AM | Updated on Sep 25 2026 10:59 AM

Upasana Konidela Commissions A Sri Rama Murti From Ayodhya's Rama Lalla Sculptor

బెంగళూరు:  అయోధ్య ఆలయంలో మూలవిరాట్టు విగ్రహాన్ని చెక్కిన మైసూరు శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్‌ భార్య ఉపాసనకు కూడా శ్రీరాముని విగ్రహాన్ని అందించారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ఖాతాలో వీడియో ద్వారా పంచుకున్నారు. తాతయ్య కోసం అరుదైన విగ్రహాన్ని చెక్కి ఇచ్చిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇదొక దైవ సన్నివేశం, శ్రీరాముని లీలగా నమ్ముతున్నానని తెలిపారు. 

 

 

 ఇదీ చదవండి: అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టరుగా ఉపాసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement