కిక్కెక్కించే ఐదు కొరియన్‌ వెబ్ సిరీస్‌ ఇవే..

Top 5 Korean Thrilling Web Series In Netflix - Sakshi

నెట్‌ఫ‍్లిక్స్‌లో విడుదలైన స్క్విడ్‌ గేమ్‌ గురించి సినీ ప్రేక్షకులకు తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లోనే మోస్ట్‌ వాచ్‌డ్‌ వెబ్‌ సిరీస్‌ స్థానంలో మొదటగా నిలిచింది స్క్విడ్‌ గేమ్‌. వరల్డ్‌ వైడ్‌గా అత్యంత ప్రజాధరణ పొందిందీ సిరీస్‌. ఈ వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ అయ‍్యేవరకు ఎవరూ దీన్ని అంతగా పట్టించుకోలేదు. ఏదో చిన్న పిల్లల ఆటలా ఉందే అనుకున్నారు. కానీ ఒక్కసారి చూద్దామని మొదలు పెట్టిన ప్రేక్షకులను కట్టిపడేసింది స్క్విడ్‌ గేమ్‌. ఇప్పుడు ఈ సిరీస్‌కు రెండో సీజన్‌ను కూడా విడుదల చేయండని అభిమానులు కోరుతున్నారు. ఈ స్విడ్‌ గేమ్‌ సౌత్‌ కొరియన్‌ వెబ్‌  సిరీస్‌. దీంతో ఈ కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ చూసే వారి  సంఖ్య పెరిగిందట. స్క్విడ్‌ గేమ్‌లా మిమ్మల్ని కట్టిపడేసే టాప్‌ 5 కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ మీకోసం.   
 

1. కింగ్‌డమ్‌

2. మై నేమ్‌

3. వాగాబాండ్‌

4. స్ట‍్రేంజర్స్‌ ఫ్రమ్‌ హెల్‌
5. హోటల్‌ డెల్‌ లూనా

ఈ వెబ్‌ సిరీస్‌లన‍్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top