సెలబ్రిటీల ఇంట రాఖీ పండగ సెలబ్రేషన్స్‌ | Tollywood Celebrities Raksha Bandhan Celebrations 2023 - Sakshi
Sakshi News home page

Raksha Bandhan: రాఖీ పండగ వేడుకల్లో సినీతారలు.. అల్లు అర్హ, పూజా హెగ్డే..

Published Thu, Aug 31 2023 8:17 AM | Last Updated on Thu, Aug 31 2023 3:22 PM

Tollywood Celebrities Raksha Bandhan Celebrations - Sakshi

అన్న అంటే కొండంత అండ.. తల్లిదండ్రుల తర్వాత అంత ప్రేమను పంచేది, అన్ని బాధ్యతలు చూసుకునేది అన్న మాత్రమే.. ఆ మాటకొస్తే కష్టసుఖాలను ముందుగా పంచుకునేది, తొలి మిత్రువు కూడా సోదరుడే అవుతాడు. మరి అన్నకు చెల్లి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు?.. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా మరుక్షణం అన్నా అంటూ వచ్చే చెల్లి ప్రేమకు అన్న బదులుగా ఏమివ్వగలడు? అందుకే ఈ రాఖీ పండగ..

నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉంటామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పేదే రక్షా బంధన్‌. సెలబ్రిటీలు సైతం రాఖీ పండగ రోజు తమ సోదరులకు రాఖీ కట్టి పండగ సెలబ్రేట్‌ చేసుకున్నారు. మరి ఎవరెవరు రాఖీ పండగ జరుపుకున్నారో కింద చూసేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement