Thikka Heroine Larissa Bonesi Shares Bold Photo In Social Media Goes Viral - Sakshi
Sakshi News home page

Larissa Bonesi: ఫోటోషూట్‌ నార్మల్‌గా ఉంటే బాగోదనే ఇలా..!

Sep 2 2022 2:03 PM | Updated on Sep 3 2022 6:55 PM

Thikka Heroine Larissa Bonesi Shares Bold Photo In Social Media - Sakshi

ఫోటోషూట్‌ నార్మల్‌గా ఉంటే ఏం బావుంటుంది అనుకున్నారేమో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు న్యూడ్‌ ఫోటోషూట్స్‌తో హంగామా సృష్టిస్తున్నారు. ఆమధ్య బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నగ్న ఫోటోషూట్‌ ఎంతగా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత కొందరు హీరోలు కూడా దీన్ని ఫాలో అయ్యారు. తాజాగా ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ నగ్నంగా ఫోటోకి ఫోజులిచ్చింది ఓ హీరోయిన్‌. ఆమె ఎవరో కాదు లారిస్సా బోనెసి.

ఈ బ్యూటీ పేరు చెప్పగానే టక్కున గుర్తుపట్టడం కష్టమే కానీ తిక్క సినిమా హీరోయిన్‌ అంటే వెంటనే గుర్తుపడతారు. సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి నటించిన ఈ ‍బ్యూటీ హాట్‌ ఫోటోలతో నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ అమ్మడు ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా షాకిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోను నెట్టింట షేర్‌ చేస్తూ.. నేను ఒక మిస్టరీలా ఉందామనుకుంటున్నా అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement