ఆర్య 2 ఆరంభం | Sushmita Sen announces Aaryas second season | Sakshi
Sakshi News home page

ఆర్య 2 ఆరంభం

Feb 26 2021 3:54 AM | Updated on Feb 26 2021 5:12 AM

Sushmita Sen announces Aarya’s second season - Sakshi

‘ఆర్య’ వెబ్‌సిరీస్‌ సెకండ్‌ సీజన్‌  స్టార్ట్‌ అయ్యింది. సుష్మితా సేన్‌  ప్రధాన పాత్రలో రామ్‌ మద్వానీ, సందీప్‌ మోడీ, వినోద్‌ రావత్‌ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌ గత ఏడాది జూలైలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌కు మంచి వ్యూయర్‌షిప్‌ లభించింది. దీంతో వెంటనే ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌కు సెకండ్‌ సీజన్‌ ను అనౌ¯Œ ్స చేశారు. తొలి సీజన్‌ లో సుష్మితా సేన్‌ తో పాటు చంద్రాచూడ్‌ సింగ్, నమిత్‌ దాస్, వికాస్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మరి.. సెకండ్‌ సీజన్‌ లో కూడా వీరు కనిపిస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement
 
Advertisement
Advertisement