ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ | Sreeleela and Janhvi Kapoor To Headline Love-Triangle Film | Sakshi
Sakshi News home page

ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ

Oct 17 2026 4:02 AM | Updated on Oct 17 2026 4:02 AM

Sreeleela and Janhvi Kapoor To Headline Love-Triangle Film

జాన్వీ కపూర్‌

ఒకే అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు అమితంగా ప్రేమిస్తే, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అనే కథాంశంతో హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ గుత్తా, జాన్వీ కపూర్, శ్రీలీల లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. 

ఉమేష్‌ బిస్ట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ చిత్రీకరణ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ప్రారంభమైంది. ఏక్తా కపూర్, గునీత్‌ మోంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement