Social Halchal: ప్రేమలో పడ్డానంటున్న ‘లవ్లీ’ బ్యూటీ, ఎప్పటికీ డిలిట్‌ చేయనంటున్న దీపికా

Social Halchal: Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

► ‘నేను చెప్పేది పూర్తిగా వినే ఓపిక లేకుంటే వెళ్లిపోండి, ఎందుకంటే నేను పెద్ద పెద్ద ప్యారగ్రాప్‌లు రాస్తాను, ఒక్క వ్యాఖ్యంలో చెప్పడం రాదు’ అంటున్న కాజోల్‌

► గత జ్ఞాపకాలతో లవ్‌లో పడ్డానంటున్న లవ్వీ బ్యూటీ శాన్వి శ్రీవాత్సవ

► క్యూట్‌గా ఉంది, ఎప్పటికీ డిలీట్‌ చేయనంటున్న దీపిక పదుకొనె

► తీర్థ యాత్రలు అయిపోయాయి, పెయింటింగ్‌తో బిజీ అయిపోయిన సమంత

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top