లవర్‌బాయ్‌గా ఆది పినిశెట్టి, అది భ్రమ అంటున్న అనుపమ | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

Social Halchal: లవర్‌బాయ్‌ ఆది పినిశెట్టి, అది భ్రమేనంటున్నా అనుపమా పరమేశ్వరన్‌

Oct 12 2021 2:17 PM | Updated on Oct 12 2021 2:53 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

 నన్ను ఎప్పుడైన దగ్గరగా చూడాలనుకుంటున్నారా? అంటూ క్లోజ్‌ ఫొటో షేర్‌ చేసిన అషురెడ్డి

 కర్తవ్యాన్ని పూర్తి చేసింది అంటూ సెల్ఫీ ఫొటో షేర్‌ చేసిన పూనమ్‌ కౌర్‌

 శర్వానంద్‌, ఆదిత్య రాయ్‌లతో కలిసి ఫొటో దిగిన సిద్ధార్థ్‌, మహా సముంద్రం టీం కలిసినప్పుడు అంతే అంటున్నా హీరో

 లవర్‌ బాయ్‌గా సర్టిఫై అయ్యానంటున్న ఆది పినిశెట్టి 

► పెర్‌ఫెక్ట్‌గా ఉండమంటే ఒక భ్రమే అంటున్నా  అనుపమా పరమేశ్వరన్‌

 చీరకట్టులో మైమరిపిస్తున్న శ్రద్ధదాస్‌

Advertisement
 
Advertisement
Advertisement