Siri Hanmanth: శ్రీహన్‌తో గొడవలు.. రోడ్ల మీద చెప్పులు లేకుండా తిరిగా

Siri Hanmanth Open Up About her Breakup with Shrihan - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో షణ్ను- సిరిల ఫ్రెండ్‌షిప్‌ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్‌, నటుడు శ్రీహాన్‌ బిగ్‌బాస్‌ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్‌.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్‌ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. అంత మంచివాడిని ఎలా మోసం చేయాలనిపించిందంటూ నానామాటలన్నారు. కట్‌ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్‌ పెడుతూ మరింత దగ్గరయ్యారు.

ఈసారి శ్రీహాన్‌ షోలో అడుగుపెట్టాడు. గేమ్‌ బాగా ఆడుతున్నాడు. కానీ వెటకారం, ఫ్రెండ్‌షిప్‌ వల్ల గెలుపుకు దూరం అవుతున్నాడు. అతడికి బయట నుంచి భీభత్సంగా సపోర్ట్‌ చేస్తోంది సిరి. తాజాగా ఆమె బిగ్‌బాస్‌ కెఫెలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలు మనసు విప్పి మాట్లాడింది. 'ఇంట్లో ఎవరూ శ్రీహాన్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌ ట్యాగ్‌ ఇవ్వలేదు. అది చూసిన నాకే ఎంతో బాధనిపించింది, ఆ పరిస్థితిలో శ్రీహాన్‌ ఎంత బాధపడ్డాడో! నాకు పెళ్లి కాకుండానే కొడుకు చైతూ ఎలా వచ్చాడనుకుంటున్నారు. అతడు మా మామయ్య కొడుకు. కరోనా సమయంలో వైజాగ్‌ వెళ్లాం. అప్పుడు మాకు బాగా దగ్గరయ్యాడు. మామయ్యకు ఆరోగ్యం, ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో మేము తెచ్చేసుకుని పెంచుకుంటున్నాం. బహుశా ఏడాదిలోపు మా పెళ్లి కూడా అయిపోతుందనుకుంటా' అని చెప్పుకొచ్చింది.

బ్రేకప్‌ రూమర్స్‌ గురించి మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ తర్వాత మా మధ్య చాలా గొడవలయ్యాయి. బ్రేకప్‌ వరకూ వెళ్లాము. అతడు నన్ను వదిలి వెళ్లాక నాకు కోవిడ్‌ వచ్చింది. ఎవరికీ కనిపించకుండా ఎటైనా వెళ్లిపోదామనుకున్నాను. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి రోడ్ల మీద చెప్పులు లేకుండా తిరిగాను. ఫోన్‌ ఆన్‌ చేయగానే శ్రీహాన్‌ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్‌ ఎత్తకపోతే జీవితంలో కనిపించను అని మెసేజ్‌ పెట్టాడు. వెంటనే నేను కాల్‌ చేశాను, రోడ్డు మీద తిరుగుతున్న నన్ను వచ్చి తీసుకెళ్లాడు. అలా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు మేము ఎప్పటికీ విడిపోనంత దగ్గరయ్యాం' అని చెప్పుకొచ్చింది సిరి.

చదవండి: సూసైడ్‌ బాంబ్‌ అనుకొని అరెస్ట్‌ చేశారు: సత్యదేవ్‌
శ్రీసత్య, ఇనయల పరువు పాయే

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-12-2022
Dec 10, 2022, 15:45 IST
అమ్మాయిల్లో ఫిజికల్‌ టాస్క్‌లలో తోపు పర్ఫామెన్స్‌ ఇచ్చిన ఇనయను ఎలిమినేట్‌ చేసినట్లు ఓ వార్త లీకైంది. రేవంత్‌కు గట్టి పోటీ...
09-12-2022
Dec 09, 2022, 23:43 IST
ఆ కోల్పోయిన డబ్బు తిరిగి పొందేందుకు అవకాశాలిస్తూ పోయాడు. నేటితో ఆ ఛాన్స్‌లకు తెరదించాడు. ఫైనల్‌ ప్రైజ్‌మనీని ప్రకటించాడు.
09-12-2022
Dec 09, 2022, 21:46 IST
వరుస టాస్కులు గెలిచింది. అందరితో కలిసిపోయి గొడవలకు దూరంగా ఉంది. ఫలితంగా ఈ వారం తన గ్రాఫ్‌ బాగా పెరిగింది. ...
09-12-2022
Dec 09, 2022, 18:55 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో విన్నర్‌ ఎవరంటే ఇష్టం ఉన్నా లేకపోయినా రేవంత్‌ అనే చెప్తారు. గెలుపు గాలులు అతడివైవే...
08-12-2022
Dec 08, 2022, 23:18 IST
 రేవంత్‌ భయపడ్డాడో, భయపడ్డట్లు నటించాడో తెలీదు కానీ దెయ్యం గొంతునే ఇమిటేట్‌ చేసి అవలీలగా సూర్య కప్పు తీసుకుని వచ్చేశాడు. ఈసారి...
08-12-2022
Dec 08, 2022, 20:54 IST
కెరియర్‌ బిల్డ్‌ చేసుకునే సమయంలో కరోనా దెబ్బ కొట్టింది. టీవీ ప్రాజెక్ట్స్‌ చేశాను. అప్పుడు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. టాప్‌...
08-12-2022
Dec 08, 2022, 15:59 IST
నీ వల్ల డబ్బులు కట్‌ అయితే మాత్రం సీరియస్‌ అవుతానని రేవంత్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. చివరికి అతడు అన్నట్లే జరిగింది....
07-12-2022
Dec 07, 2022, 23:48 IST
ఆదిరెడ్డిని తన భయంతో మరింత హడలెత్తించాడు. ఇద్దరూ భయపడి చస్తూనే వస్తువులను వెతికారు. వీరి భయాన్ని చూసి ప్రేక్షకులు నవ్వాపుకోవడం కష్టమే!...
07-12-2022
Dec 07, 2022, 18:41 IST
అడుగు తీసి అడుగు ముందుకు వేస్తే కదా.. భయంతో ఉన్నచోటనే ఉండిపోయాడు. అతడు భయపడటంతో బిగ్‌బాస్‌ మీకు తోడు కోసం...
07-12-2022
Dec 07, 2022, 15:41 IST
కాస్తో కూస్తో అభిమానగణంతో, ఆటతో విన్నర్‌ అవుతాడనుకున్న రేవంత్‌ తన ప్రవర్తనతో జనాలకు మరింత చికాకు పుట్టిస్తున్నాడు. ప్రతిదానికీ గొడవలు పడుతూ...
07-12-2022
Dec 07, 2022, 10:33 IST
బిగ్‌బాస్ ఫేం అషురెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. తరచూ తన బోల్డ్‌ ఫొటో షూట్‌ను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో...
06-12-2022
Dec 06, 2022, 22:58 IST
ఇంతలో సడన్‌గా దెయ్యం సౌండ్‌ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్‌ బెడ్‌ మీదకు చేరింది. ఇక శ్రీహాన్‌ అయితే...
06-12-2022
Dec 06, 2022, 17:15 IST
ప్రతిసారి అబ్బాయిలు మాత్రమే అంటే ఇంకెందుకు గేమ్స్‌.. మీరే ఆడుకోండి, అమ్మాయిలు ఆడరు అని ఫైర్‌ అయింది. దీనికి రేవంత్‌.....
06-12-2022
Dec 06, 2022, 16:36 IST
13 వారాల తర్వాత హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఫైమా తాజాగా బిగ్‌బాస్‌ కెఫె ఇంటర్వ్యూలో పాల్గొంది. వెటకారాన్ని ఎందుకు...
06-12-2022
Dec 06, 2022, 15:52 IST
అందుకోసం కొన్ని టాస్కులు గెలవాల్సి ఉంటుందని, ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్‌ చేయాలని మెలిక పెట్టాడు. అందుకు సరేనంటూ ఎగిరి...
06-12-2022
Dec 06, 2022, 09:22 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6, ఎపిసోడ్‌ 93 హైలైట్స్‌ : ప్రతి సీజన్‌లో లాగానే ఈసారి కూడా నెంబర్‌ గేమ్‌ టాస్క్‌ జరిగింది. తమ...
05-12-2022
Dec 05, 2022, 12:41 IST
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 6 తెలుగు 14వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఫైమా హౌజ్‌ను...
04-12-2022
Dec 04, 2022, 23:16 IST
రేవంత్‌ను ఫ్రస్టేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేర్కొంది. ఇక ఫైమాకు చేతిని ముద్దుపెట్టుకుంటే చక్కిలిగిలి పుడుతుందని తెలియడంతో నాగార్జున ఆమె చేతిని...
04-12-2022
Dec 04, 2022, 18:53 IST
ఈ రోజు మరో ఇంట్రస్టింగ్‌ గేమ్‌ ఆడించాడు నాగ్‌. హౌస్‌ నుంచి బయటకు వెళ్లాక జీవితాంతం ఎవరితో ఫ్రెండ్‌షిప్‌ చేస్తారు?...
04-12-2022
Dec 04, 2022, 15:37 IST
ఇక శేష్‌ తనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, నువ్వే గీశావా? అని అడగ్గా...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top