Tollywood Senior Actor Vidyasagar Died Due To Health Issues - Sakshi
Sakshi News home page

Actor Vidyasagar Death: అలనాటి హీరో కన్నుమూత

Aug 28 2022 5:57 PM | Updated on Aug 28 2022 7:08 PM

Senior Actor Vidyasagar Passed Away - Sakshi

 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. పలు సినిమాల్లో యాక్ట్‌ చేసి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అలనాటి హీరో, ప్రముఖ సీనియర్‌ నటుడు విద్యాసాగర్‌ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. పలు సినిమాల్లో యాక్ట్‌ చేసి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంధ్యాల తీసిన అనేక సినిమాల్లో విద్యాసాగర్‌ నటించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు పక్షవాతం రావడంతో వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు.

చదవండి: అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్‌ రోషన్‌, వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement