డేట్‌ ఫిక్స్‌ | Satya Jetlee locks May 1 release | Sakshi
Sakshi News home page

డేట్‌ ఫిక్స్‌

Apr 18 2026 12:09 AM | Updated on Apr 18 2026 12:09 AM

Satya Jetlee locks May 1 release

థియేటర్స్‌లో జెట్లీ రాక ఖరారైంది. సత్య, రియా సింఘా, ‘వెన్నెల’ కిశోర్, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జెట్లీ’. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో రితేష్‌ రానా దర్శకత్వంలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించారు.

ఈ సినిమాను మే 1న రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.  

Advertisement
 
Advertisement
Advertisement