సర్కారు నౌకరికి డేట్‌ ఫిక్స్‌  | Sakshi
Sakshi News home page

సర్కారు నౌకరికి డేట్‌ ఫిక్స్‌ 

Published Sat, Dec 16 2023 3:35 AM

Sarkaru Naukari to release on January 1st  - Sakshi

ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. ఈ చిత్రంలో భావన హీరోయిన్‌. గంగనమోని శేఖర్‌ దర్శకత్వంలో ఆర్కే టెలీ షో పై దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘‘సర్కారు నౌకరి’ని కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఘనంగా విడుదల చేయనున్నాం’’ అని యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, సహనిర్మాత: పరుచూరి గోపాలకృష్ణా రావు.

Advertisement
Advertisement