సమంత నవ్వులు.. మృణాల్‌ బోల్డ్‌ క్యాప్షన్‌ | Samantha, Upasana,Yashika Other Stars Today Social Media Posts | Sakshi
Sakshi News home page

Social Hulchul: సమంత నవ్వులు.. మృణాల్‌ బోల్డ్‌ క్యాప్షన్‌

Jun 10 2023 4:28 PM | Updated on Jun 10 2023 4:57 PM

Samantha, Upasana,Yashika Other Stars Today Social Media Posts - Sakshi

ఈ రోజు తన మూడ్‌ ఇలా ఉందంటూ సోఫాపై నవ్వులు చిందుస్తున్న ఫోటోని షేర్‌ చేసింది సమంత

యషికా ఆనంద్‌ తన ఐదు స్టిల్స్‌ని పోస్ట్‌ చేసింది. వాటిల్లో ఏది నచ్చిందో చెప్పమని అభిమానులను అడిగింది

బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌లో మృణాల్‌ ఠాకూర్‌ ఫోటో షూట్‌ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ..‘బ్లాక్‌ అండ్‌ బోల్డ్‌’ అని కాప్షన్‌ ఇచ్చింది. ఇలా నేడు సోషల్‌ మీడియాలో తారలు పంచుకున్న మరిన్ని విశేషాలు..

Advertisement
 
Advertisement
Advertisement