డేట్‌ ఫిక్స్‌ | Razor Movie worldwide theatrical release in May 8 | Sakshi
Sakshi News home page

డేట్‌ ఫిక్స్‌

Apr 11 2026 5:44 AM | Updated on Apr 11 2026 5:44 AM

Razor Movie worldwide theatrical release in May 8

రవిబాబు ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘రేజర్‌’. సురేష్‌ ప్రోడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే నెల 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలి పారు.

‘‘మా నాన్న చలపతిరావుగారి జయంతి సందర్భంగా మా సినిమాను మే 8న రిలీజ్‌ చేస్తున్నాం. నాపై ఆయన ఆశీర్వాదాలు ఉన్నట్లుగానే ప్రేక్షకుల ఆశీర్వాదాలూ లభిస్తాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు రవిబాబు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. రాజేశ్‌.

Advertisement
 
Advertisement
Advertisement